మంచి మంచి పరిశోధనలుజెఅరుపుతుంటారు లండన్ విశ్వ విద్యాలయం కి చెందిన పరిశోధకులు. పన్నెండు మంది ఉభకాయులుపై ఒక సంవత్సరం పాటు పరిశోధనలు చేశారు. మధ్యాహ్నం లంచ్ కి రాత్రి డిన్నర్ కి మధ్య గుప్పెడు బెర్రీ పళ్ళు తింటే బరువు తగ్గుతారని తేలింది. పరిశోధన రిపోర్టు ప్రకారం బరువు పెరగడం సరైన వ్యాయామం లేకపోవడం కొవ్వుతో ఆహారం తీసుకోవడంలో సరైన వెళలు పాటించకపోవటం వల్లనే జరుగుతోంది కనుక ఆహారంలో కాబోహైడ్రేట్స్ , సుగర్ కంటెంట్ తగ్గించుకొని వ్యాయామం చేస్తే శరీరం కంట్రోల్లో ఉంటుందాటున్నారు. సాయంత్రం వేళల్లో ఇలా స్నాక్స్ బదులు బెర్రీ పళ్ళు కనక తింటే వారంలో సుమారు వెయ్యి క్యాలరీలు తగ్గే అవకాశం ఉందని పరిశోధనలు తేల్చయి.

Leave a comment