అరటి పండు తింటే తక్షణ శక్తి వస్తుందన్న ఉద్దేశ్యంతో చాలా మంది ఉదయాన్నే అరటి పండు తింటూ ఉంటారు. దాన్ని సులువుగా తినచ్చు,కడుపు నిండిన భావన కలుగుతోంది అన్న విషయం యదార్ధం. కానీ దాన్ని బ్రేక్ ఫాస్ట్ కంటే ముందు తిన కూడదు. ఆ పండులో వుండే ఎసిడిక్ కణాల వల్ల దాన్ని పరగడుపున తింటే జీర్ణ సంబంధమైన సమస్యలు వస్తాయి. బ్రేక్ ఫాస్ట్ తిన్న తరువాతనే అరటి పండు తినాలి. అలాగే దానితో పాటు డ్రై ఫ్రూట్స్ కూడా తినటం మరింత మంచిదని ఎక్సపర్ట్స్ చెబుతున్నారు.

Leave a comment