ఈ రోజుల్లో శరీరానికి శ్రమ వ్యాయామం లేకపోవడం జంక్ ఫుడ్ వల్ల పిల్లలు బరువు పెరుగుతారు వాళ్లకి డాన్స్ గొప్ప వ్యాయామం అంటున్నారు ఎక్సపర్ట్స్ డాన్స్ లోని వివిధ భంగిమలను ఒక క్రమపద్ధతిలో చేయడం వల్ల కండరాలకు మర్దన ఫలితం అందుతుంది పిల్లల్లో ఈ కాస్త ప్రాక్టీస్ వల్ల చురుకుదనం రావటంతో పాటు మెదడు కి శరీరానికి మధ్య సమన్వయం కుదిరి ఏకాగ్రత పెరుగుతుంది నలుగురితో కలిసి చేసే డాన్స్ ప్రాక్టీస్ వల్ల ఇమిడిపోయే తత్వం సామాజిక బోధన సమయస్ఫూర్తి అలవడతాయి ఒక అరగంట ప్రాక్టీస్ తో  వాళ్ల శరీరం బరువు తక్కువతో తగ్గిపోతుంది.

Leave a comment