ఎండలు మండుతున్న ఈ కాలంలో నీరసం,అలసట రాకుండా వుండేందుకు బార్లీ జావ తాగమంటున్నారు ఎక్సపర్స్ బార్లీ గింజలు ఉడికించిన నీళ్ళలో మజ్జిగ నిమ్మరసం కలిపి తాగితే రుచితో పాటు పోషకాలు అందుతాయి అరికాళ్ళ మంటలు అన్నింటికీ ఈ బార్లీ పరిష్కారం. బార్లీ దోరగా వేయించి పొడిచేసి జావ తయారు చేసుకోవచ్చు. లేదా బార్లీ మాల్ట్ చేసుకోవచ్చు. బార్లీ గింజల్లో బాదం పప్పు,కిస్ మిస్ యాలుకలు పంచదార కలిపి బాగా మరిగించి అందులో పాలు కలుపుకొని తాగినా మంచిదే ఎన్నో పోషకాలున్న బార్లీ ప్రతి రోజు తాగచ్చు.

Leave a comment