గతంలో లాక్ డౌన్ సమయంలో ప్రజల ఇబ్బందులు చూడలేక నేను స్వయంగా వంట చేసి పెట్టాను. ఇప్పుడు అంత ధైర్యం చేయలేకపోతున్నా. మా అమ్మ నాన్న ఇద్దరు డాక్టర్లే వాళ్ళు ఆస్పత్రికి వెళ్తూనే ఉన్నారు. ఎంతో మంది సాయం కోసం ఫోన్ లు చేస్తున్నారు వీలైనంత వరకు వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి అని చూస్తున్నా అంటోంది ప్రణీత .కోవిడ్  పంజా విసిరిన అప్పటినుంచి నటి ప్రణీత తన ప్రణిత ఫౌండేషన్ ద్వారా నిధులు సేకరించి ఎంతో మందికి సహాయం చేస్తోంది. ఆక్సిజన్ కాన్సాన్ ట్రేటర్లను  కొన్ని అవసరం అయిన వారికి అందుబాటులో ఉంచుతోంది ఇప్పుడు ఆ సేవ కొనసాగిస్తూనే ఉంది ప్రణీత .

Leave a comment