కథ మొత్తం నా భుజాల పైన మోసే పాత్ర రావడం నా అదృష్టం అంటున్నారు నందితశ్వేత. అక్షరా,కల్కి సినిమాల్లో నటిస్తున్న నందిత అక్షరా సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమాలో నా పాత్ర ఎంతో ఆనందం ఇచ్చింది.సస్పెన్షన్ థ్రిల్లర్ సినిమాలే నా దగ్గరకు వస్తుండటంతో ముందు అలాంటివి తగ్గిందాం అనుకున్నాం కాని అక్షర కథ విన్నాక సినిమా కోసం కథమలిచిన విధానం అందులో పాత్ర నాకెంతో నచ్చాయి. ఈ పాత్ర నా కెరీర్ లో ఒక మలుపు తిప్పుతుంది అన్న నమ్మకం కలిగింది.

Leave a comment