ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఉన్న యుద్ధక్షేత్రం సియాచిన్ గ్లేసియర్ లో భారత సైన్యం ఫైర్ అండ్ ఫురీ కార్ప్స్ లో కెప్టెన్ గా ఉన్నారు మహిళా అధికారి శివ చౌహాన్ రాజస్థాన్ కు చెందిన బెంగాల్ శాపర్ గా  గ్లేసియర్  లో విభిన్న పోరాట ప్రావీణ్య లకు సంబంధించిన ఇంజనీరింగ్ విభాగానికి అధిపతిగా పనిచేశారు. ప్రస్తుతం సముద్రమట్టానికి 15 వేల 800 అడుగుల ఎత్తులో ఉండే కుమార్ పోస్ట్ లో విధులు నిర్వహిస్తున్నారు రాజధాని ఉదయ్ పూర్ లో చదువుకున్నారు. 2021 చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ నుంచి డిగ్రీ తీసుకున్నారు అలా ఇంజనీరింగ్ రెజిమెంట్ లో స్థానం సంపాదించారు.

Leave a comment