అంతా మన మంచికే అనే భారతీయ భావనలో ఎంతో నిశ్చింత ఉంది. అది గొప్ప పాజిటివ్ లక్షణం అదే నన్ను విజయ తీరాలను నడిపించింది అంటుంది రేవతి అద్వైతి. ఎలక్ట్రానిక్ వస్తువుల కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలోని ఫ్లెక్స్ సంస్థ సి ఈ ఓ ఆమె ఈ కంపెనీ కరోనా కాలంలో వైద్యులకు అవసరం అయ్యే పి పి ఈ కిట్ లు భారీ స్థాయిలో ఉత్పత్తి చేసి ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేసింది. 2018 నుంచి ఈ సంవత్సరం వరకు ఫార్చ్యూన్ మోస్ట్ పవర్ ఫుల్ ఉమెన్ జాబితాలో ఉంది రేవతి. మిగతా వారిలో లేని నైపుణ్యాలు  భారతీయులలోనే ఉన్న కారణం వాళ్ల నేపథ్యమే అంటుంది రేవతి.

Leave a comment