ఈ సంవత్సరపు ఫ్యాషన్ రంగు ఊదా.. వేల మంది డిజైనర్లు, బ్రాండ్లు, కార్పోరేట్ కంపెనీలు అన్నీ కలిపి సమన్మయంతో పని చేసేందుకు ఏర్పాటు చేసుకున్న అంతర్జాతీయ పాంటోన్ కలర్ ఇన్ స్టిట్యూట్ రంగుల ఎంపిక చేస్తే ఈ ఏడాది మార్కెట్ లోకి తీసుకు రాబోయే ఉత్పత్తుల రంగు  ఊదా అని తేలింది. ఎక్కువ మంది అభిప్రాయాలు మారుతున్నా     ఆలోచనా తీరు. మనస్పర్ధల్ని భావోద్వేగాలని దృష్టిలో పెట్టుకుని ఎంచిన రంగు ఇది. 2018 లో   జరగబోయే ఆవిష్కరణలకు ప్రతీకగా ఊదాను ఎంపిక చేసారు.  దీన్ని రాయిల్   కలర్ అంటారు. ఈ రంగు ఇష్ట  పడే వాళ్ళకి సృజనాత్మకత, ఆద్యాత్మికత కొంచెం అహంకారం లాంటి లక్షణాలన్నీ ఉంటాయంటున్నారు. సో మీకే రంగు ఇష్టం?

Leave a comment