అన్నింటికీ ఓ సమయం వుంటుంది, మరి భోజనం ఎందుకు ఒక వేలకు పద్దతిగా చేయరు అంటున్నారు డాక్టర్లు. రాత్రి వేళ పడుకునే వేళకు రెండు గంటలకు ముందే భోజనం ముగించాలి. వీలైనంత వరకు రాత్రి తొమ్మిది గంటల లోపు తినేయాలి. భోజనాల నడుమ ఎక్కువ విరామం వుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి. మెటబాలిజం నెమ్మదితుంది. ఎసిడిటీ పెరుగుతుంది. కడుపు ఉబ్బరం గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి కనుక ఆలస్యం అయ్యిందని అన్నం మానేయనూ వద్దు. డిన్నర్ ను రెండుగా విభాజిమ్చుకోవాలి. ఆరు ఏడు గంటల నడుమ ఏదైనా తినాలి. స్టీమ్ చేసిన కూరగాయలు, చికెన్ సలాడ్ వంటివైనా ఇంట్లో వుండే సూప్ సలాడ్ లు అయినా తీసుకోవాలి. వీలయితే పడుకునే ముందర్ఫా తేలికైన ఆహారం తీసుకోవచ్చు. ఖాళీ కడుపుతో మాత్రం నిద్ర్పోకూడదు.

Leave a comment