ప్రకృతి తన అందంతో ఎప్పుడు ఆశ్చర్య పరుస్తూనే ఉంటుంది . లడక్ ప్రాంతంలోని  నుబ్రావ్వాలి ని చూస్తే మనం మరో లోకంలో ఉన్నామనిపిస్తుంది . ఎగుడు,దిగుడు ఎత్తు ,పల్లాల భూమైదానాలు ఇసుక దిబ్బలు ,నీలిరంగు ఆకాశం షాయక్ ,నుబ్రా  కట్టింగ్ నదులు చుట్టూ పర్వతాలతో ఈ  వ్వాలీ అందమైన ప్రాంతం ఇక్కడున్న ప్రదేశాలకు ఒంటె లపైనే ప్రయాణం చేయాలి . ప్రకృతి ప్రేమికులకు మరచి పోలేని అనుభూతిని ఇస్తుంది . ఈ లోయ భారతదేశాన్ని సందర్శించే ఎడ్వాంచర్ల జాబితాలో మొదటి స్థానంలో ఉంటుంది .

Leave a comment