తల్లి ఆరోగ్యంగా ఉంటేనే బిడ్డ ఆరోగ్యాంగా ఉంటుందని వైద్యులు చెపుతూ వుంటారు. ఇది పూర్వీకుల నుంచి వింటున్నదే. తల్లి తీసుకునే ఆహారంపైనే కడుపులో బిడ్డ జీవితం పర్యంతం ఆరోగ్యాంగా వుంటాడని ఇటీవల పరిశోధన చెపుతోంది. గర్భవతి తగినంత మోతాదులో ఆహారం ద్వారా యాంటీ ఆక్సిడెంట్లు తీసుకోకపోతే పుట్టబోయే బిడ్డకు గుండె సంబంధిత సమస్యలు బిడ్డ అకాల వృధాప్యనికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రిపోర్ట్ స్పష్టం చేస్తోంది. తల్లి తీసుకునే ఆహారం ద్వారానే బిడ్డకు ఆక్సిజన్ అందుతోంది. తల్లి సరైన ఆహారాం తీసుకోకపోతే బిడ్డకు శ్వాసకోశాలు గుండె పనితీరు స్వయంగా వుండవనీ వీటిని సంబంధించిన అనారోగ్యాలు ఎదుర్కొంటారని చెపుతున్నారు. తల్లి ఆహారం పైన బిడ్డ భవిష్యత్తు ఆధార పడి వుంటుందంటున్నారు. బిడ్డ కడుపులో వుండగానే రూపం దిద్దుకునే అవయవాలు ఉంటుందని రిపోర్ట్ స్పష్టం చేస్తోంది.
Categories
WhatsApp

బిడ్డ ఆరోగ్యానికి గర్భంలోనే బీజాలు

Leave a comment