కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి అప్లైడ్ ఫిజిక్స్ లో పి హెచ్ డి పూర్తిచేసిన తొలి మహిళగా రికార్డుల్లోకెక్కిన ఎక్కిన ఆరతి ప్రభాకర్ అమెరికా అధ్యక్షుడు బైడన్ సలహాదారు. వైట్ హౌస్ ఆఫీస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ డైరెక్టర్ కూడా. చదువు పూర్తి కాగానే కాంగ్రిషనల్ ఫెలోషిప్ అందుకున్న ఆరతి డిఫెన్స్ అడ్వాన్సడ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏజెన్సీస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీలో వివిధ హోదాల్లో పనిచేశారు.రెండు దశాబ్దాల వెంచర్ క్యాపిటల్ లిస్ట్ గా కూడా రాణించారు.

Leave a comment