కేన్సర్ తో పోరాడి గెలిచింది రచయిత్రి నీలమ్ కుమార్. అనారోగ్యానికి గురైతే ఎంత మాత్రం నిరాశపడకూడదు. అన్న విషయాన్నీ చెప్పేందుకు ఆమె కలం పట్టారు. కేన్సర్ రోగిగా తన అనుభవాలు పుస్తకాలుగా రాసారు. తన అనుభవాలే కాక ఈ కేన్సర్ మహమ్మారిని జయించిన ఎంతోమంది కధలను పుస్తకాలుగా ప్రచురించారు. ఆమె రాసిన పుస్తకాలకు బిగ్ బీ అమితాబ్ బచ్చన్ వ్యాపార దిగ్గజం రతన్ టాటా ముగ్ధులయ్యారు. ఆమె రాసిన పుస్తకాల ప్రచురణ కు విరాళాలు సమకూర్చేందుకు ముందుకొచ్చారు. పుస్తకాల ద్వారానే కాకుండా కేన్సర్ నుంచి కోలుకున్న వారి స్పందనలకు తెలియజేయటం ద్వారా రోగుల్లో చైతన్యం తెచ్చేందుకు సెల్ఫ్- వి అనే వేదిక ద్వారా ప్రచారానికి శ్రీకారం చుట్టారు నీలమ్. ఆమె రాసిన మొత్తం ఏడు పుస్తకాలతో రోగులలో ఎంతో ఆశలు నిలిపారు నీలమ్. ఈ రచయిత్రి ఆశయం తన పుస్తకాలూ భారత్ లోని పల్లెపల్లెకు చేరాలని కేన్సర్ తో రోగులకు కొత్త ఆశలు నింపాలనే బతుకుపై వారికీ ఆశ చిగురిస్తే తప్పనిసరిగా కోలుకుంటారని నమ్మకం.
Categories
Gagana

బిగ్ బీ మెచ్చిన రచయిత్రి నీలమ్

Leave a comment