బీహార్ లోని దీబ్రా గ్రామానికి చెందిన నారీ గుంజన్ సంఘం  మహిళా బ్యాండ్ ఇప్పుడొక ప్రత్యేక ఆకర్షణ ఈ బ్యాండ్ లో మొత్తం 10 మంది స్త్రీలున్నారు. వీళ్ళు దళితులూ. కులాధిపత్యం ఎక్కువగా వుండే బీహార్ రాష్ట్రంలో ఎన్నో సామాజిక అవరోధాలు ఎదుర్కొని తమకు వచ్చిన కళను ఆదాయా మార్గంగా మలుచుకున్నారు వీళ్ళు ఈ క్రెడిట్ నతా పద్మశ్రీ గ్రహిత, సామాజిక సేవకురాలు సుధా వర్గీస్ కు చెందుతుంది. మహిళా చైతన్యం కోసం వర్గీస్ బీహార్ లో నారీ గుంజన్ సంస్ధ ప్రారంభించారు. 2014  నాటికి ఈ మహిళా బ్యాంక్ శిక్షణ పూర్తి చేసుకుని రంగంలో దిగారు. ఈ వ్యాండ లో ఒక్కో మహిళ రోజుకు 1000 రూపాయిలు సంపాదిస్తుంది.

Leave a comment