టైమ్స్ పత్రిక విడుదల చేసిన అత్యంత ప్రతిభావంతమైన వ్యక్తుల జాబితాలో బిల్కిస్ బానో పేరు చోటుచేసుకుంది.దాది ఆఫ్ షాహీన్ బాగ్ గా పేరు పొందిన 82 సంవత్సరాల బానో మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన నిరసనల్లో బిల్కిస్ బానో ది  ప్రముఖ పాత్ర వేల మంది మహిళలు షాహీన్ బాగ్ లో ధర్నా చేశారు వీధిలో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది బిల్కిస్ బానో నే ఉత్తరప్రదేశ్ కు చెందిన బిల్కిస్ బానో భర్త పదకొండేళ్ల క్రితం చనిపోయారు ఆమె కొడుకులు,మనవళ్లతో కలిసి షాహీన్ బాగ్ లో నివసిస్తోంది.

Leave a comment