కేరళలో మహిళ కలెక్టర్ సంఖ్య పెరుగుతోంది కేరళ లో ఉన్న 14 జిల్లాల్లో పది జిల్లాల కలెక్టర్లు స్త్రీలే గృహిణిగా కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ కలెక్టర్ గా నిధులు చేపట్టిన పథనంతిట్ట జిల్లా కలెక్టర్ డాక్టర్ దివ్య ఎస్ అయ్యర్ ఒకరు. ఈమె డాక్టర్, ఎడిటర్, రైటర్, సింగర్, యాక్టర్ కూడా మలయాళీ వెండితెర పైనా క్రిస్మస్ ప్రధాన అంశంగా ఉన్న సినిమాలు కూడా నటించారు. గతంలో ఆమె మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ గేమ్ లో డాక్టర్ గా విధులు నిర్వహించారు. దేశ మహిళలకు ఈ మహిళా కలెక్టర్ గొప్ప స్ఫూర్తి అని చెప్పచ్చు.

Leave a comment