బీరు తాగటం లేదా బీరు లాంటి ఉత్పాదనలు అమ్మే షాపులు ఇవన్నీ పురుషుల ప్రత్యేక ప్రపంచానికి చెందినవి. కానీ బీరు తయారుచేసింది దాన్ని ఉపాధిగా చేసుకుంది మహిళలే. మెసపొటేమియా మహిళలు మొదటి;ఓ పదివేల సంవత్సరాలకు పూర్వం గుమ్మడి పండు చెరుకు పిప్పి అడవి తేనె తదితర వస్తువులతో ఇళ్లలో తయారుచేసుకునేవాళ్లట. ఆ ఆకాలంలో దాన్ని దేవత ప్రసాదంగా భావించి తీసుకునేవాళ్ళు. మహిళలు దాన్ని తయారు చేసి అమ్మి ఆ సొమ్ముతో ఇంటికి కావలిసిన వస్తువులు తెచుకునేవాళ్లట. అటు తర్వాత 18వ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం తర్వాత బీరు తయారీలో ఎన్నో మార్పులు. తయారీ కోసం ఫ్యాక్టరీలు వచ్చాయి. ఇప్పుడు తాగితే తంతామంటారు కానీ తయారు చేసింది పాపం వాళ్లే.
Categories
WoW

బీరు కనిపెట్టింది మహిళలే

బీరు తాగటం లేదా బీరు లాంటి ఉత్పాదనలు అమ్మే షాపులు ఇవన్నీ పురుషుల ప్రత్యేక ప్రపంచానికి చెందినవి. కానీ బీరు తయారుచేసింది దాన్ని ఉపాధిగా చేసుకుంది మహిళలే. మెసపొటేమియా మహిళలు మొదటి ఓ పదివేల సంవత్సరాలకు  పూర్వం  గుమ్మడి పండు చెరుకు పిప్పి అడవి తేనె  తదితర వస్తువులతో ఇళ్లలో తయారుచేసుకునేవాళ్లట. ఆ ఆకాలంలో దాన్ని దేవత ప్రసాదంగా భావించి తీసుకునేవాళ్ళు. మహిళలు దాన్ని తయారు చేసి అమ్మి ఆ  సొమ్ముతో ఇంటికి కావలిసిన వస్తువులు తెచుకునేవాళ్లట. అటు తర్వాత 18వ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం తర్వాత బీరు తయారీలో ఎన్నో మార్పులు. తయారీ కోసం ఫ్యాక్టరీలు వచ్చాయి. ఇప్పుడు తాగితే తంతామంటారు  కానీ తయారు చేసింది పాపం వాళ్లే.

Leave a comment