ఒక్కసారి బిర్యాని కుక్కర్ అడుగున మాడిపోతూ వాసన వస్తూ ఉంటుంది .అలాంటి సమస్య వస్తే ఒక పెద్ద ఉల్లిపాయ తో మాడిన వాసన పోగొట్టవచ్చు అంటారు ఎక్స్పర్ట్స్.ఒక పెద్ద ఉల్లిపాయ పొట్టు తీయకుండా కడిగి నాలుగు పెద్ద ముక్కలు చేసి కుక్కర్ లో ఉన్న బిర్యానీ లో నాలుగు వైపులా పెట్టాలి కుక్కర్ పైన మూత పెట్టాలి. పది నిమిషాలు తర్వాత ఉల్లిపాయను తీసేయాలి .అప్పటికే వేడిగా ఉన్న బిర్యానీ లో సగం మగ్గిన ఉల్లిపాయలు మాడిన వాసన పీల్చుకుంటాయి బిర్యానీ ఘుమ ఘుమ లాడుతు ఉంటుంది .

Leave a comment