స్వీటిష్ హౌస్ మాఫియా పేరుతో ముంబయ్ బేకరీ నడుపుతోంది. నేహా ఆర్య సేథి.. అమెరికా లోని వార్టన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో చదివి,బ్యాంక్ ఉద్యోగం చేసిన నేహా భారతదేశం వచ్చి ముంబయ్ లో బిస్కట్ల అమ్మకాలు చేసింది నేహా. ఆలా ఆ బిస్కట్ల కు నానో కుకీస్ అని పేరు వచ్చింది. ఈ బిస్కట్ల బిజినెస్ ప్రారంభించిన నేహా కు బేకింగ్ గురించి ఏమాత్రం తెలియదు. యూట్యూబ్ చూస్తూ  బిస్కట్ల తయారు చేసేది. ఇప్పుడు ఆమె చేస్తున్న వ్యాపారానికి సంవత్సరానికి 12 కోట్ల ఆదాయం వస్తోంది.

Leave a comment