చర్మం పైన టాన్ పోగొట్టాలంటే బార్లీ పౌడర్ ఉపయోగ పడుతోంది.రెండు స్పూన్ల బార్లీ పౌడర్ ని కప్పు నీళ్లలో ఉడకబెట్టి, ఆ మిశ్రమానికి రెండు ఎండు ద్రాక్ష పండ్ల గుజ్జు స్పూన్ నిమ్మరసం, కొద్దిగా రోజ్ వాటర్ కలిపి పేస్ట్ లాగా చేయాలి. ఈ ప్యాక్ ని తరుచూ మొహానికి  వేసుకుంటే చర్మం తిరిగి వన్నెలీనుతోంది. నాలుగు ఎండుద్రాక్షలు ఒక ఎండు ఖర్జూరం నానబెట్టి పేస్ట్ లాగా చేసి ఆ మిశ్రమానికి కొద్దిగా నిమ్మరసం చేర్చి ముఖానికి ప్యాక్ లా వేసుకుంటే చర్మం మెరుస్తుంది.

Leave a comment