బ్లాక్ రైస్,రే,పర్పుల్,బ్రౌన్,వైట్ రైస్ ఇలా ఎన్నో రకాల బియ్యల్లో బ్లాక్ రైస్ ఎక్కువ ఆరోగ్యం అంటున్నారు అధ్యయనకారులు . ఆంధో సైనిక్ అనేపదార్థం వల్ల నలుపు ప్రో ఆంధో సైనిరిన్ అనే పదార్ధం వల్ల బియ్యానికి ఎరుపు రంగు వస్తాయి . ఈ రంగుల బియ్యల్లో ఫినాలిక్ పదార్దాలు కూడా ఉండటం వల్ల ఇవి గుండెకు మేలు చేస్తాయి . కాన్సర్ ను ఎదుర్కొనే సత్తువ వస్తుంది . యాంటీ  ఆక్సిడెంట్స్ వార్ధక్యపు లక్షణాలను అడ్డుకొంటాయి . బ్లాక్ రైస్ పై పొరల్లో ఉండే నలుపు రంగు యాంటీ ఆక్సిడెంట్స్సూపర్ ఫుడ్ గ చెప్పుకొనే బ్లూ బెర్రీస్ ,బ్లాక్ చెర్రీస్ లో పిండి పదార్దాలు తక్కువ . పీచు,ప్రోటీన్ ఎక్కువ . గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా తక్కువే . బరువు తగ్గటానికి ,షుగర్ వ్యాధి అదుపులో ఉండేందుకు ఈ బియ్యం ఉపయోగపడుతుంది .

Leave a comment