బ్లెస్సింగ్ హట్ ఎందరో నిరుపేదల అవసరాలు తీరుస్తోంది అస్సాంలోని డిమా హసావో జిల్లాకు చెందిన కొందరు యువకులు ఈ బ్లెస్సింగ్ హట్ ఏర్పాటు చేశారు. ఇది నూటన్ లీకుల్ గ్రామంలో ఉంది సాయం చేయాలి అనుకున్న వారు తమ ప్రాంతంలో పండిన కూరగాయలు వండిన ఆహారం, నిత్యవసర వస్తువులు, స్టేషనరీ కాలక్షేపం కోసం చదువుకునే పుస్తకాలు ఏవైనా ఇవ్వచ్చు కోవిడ్ సమయంలో అధికంగా చితికిపోయిన నిరుపేదలకు ఇది ఎంతగానో ఉపయోగపడ్డాయని యువకులు చెబుతున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయి గ్రామం చుట్టు పక్కల వాళ్ళు కూడా ఆహారం బట్టలు పుస్తకాలు తెచ్చి ఇస్తున్నారట.

Leave a comment