పార్టీల్లో మెరిసిపోవాలంటే ఏదో ఒక కొత్తదనం తేవాలి. ఎప్పుడు అలంకరణలో నగలంటే మెడలో వేసుకునేవి చేతులకు, చెవులకు పెట్టుకునేవి ఇప్పుడు కొత్తగా వచ్చాయి శారీ పిన్ బ్రూచ్ లు. చీరలకు తగిలించుకోవచ్చు బ్లవుజులకు అందంగా అమర్చుకోవచ్చు. రాళ్ళూ పూసలు కుందన్ లతో వస్తున్న ఈ బ్రూబ్ లు చీరెలు,ఓణీలు,జాకెట్ల మీదకు కూడా చక్కని అలంకారమే. ఇమేజెస్ చూడండి. డిజైన్స్ వందల్లో ఉన్నాయి. బ్లవుజ్ యాక్ససరీస్ జ్యూలరీ బ్రూచ్ పిన్ అని ఆన్‌ లైన్‌ లో వెతికితే బ్లవుజులకు పట్టి మెరిసిపోయే బ్రూబ్ లు ప్రత్యక్షం.

Leave a comment