ఫ్యాషన్ ప్రపంచంలో పది హలచల్  చేస్తుందో దాన్ని ఫాలో అవటం సెలబ్రెటీల రహస్యం . ఈ సంవత్సరం బాలీవుడ్ మొదలుకుని టాలీవుడ్ వరకు ఏ సినిమా వేడుకల్లో అయినా త్రిష తమన్నా సమంతా కాజల్ రెజీనా అందరూ హై నెక్  బ్లౌజ్ డిజైన్లతో చాలా సార్లు కనిపించారు. బ్రొకేడ్ హై నెక్  డిజైన్ తో క్లాసీ లుక్ తో నలుచదరపు బాక్స్ కట్ తో కొన్ని బ్లౌజ్ లు మల్టీ కలర్స్ తో నెట్ ఫ్యాబ్రిక్ తో చక్కని ఎంబ్రాయిడరీ పూల డిజైన్ లతో కొన్న ఫ్యాషన్ ప్రపంచంలో ఓ సంవత్సరంగా ఈ బ్లౌజ్ లు రాజ్యంపలుతున్నట్లే సాదా చీరపైకి హెవీ డిజైన్లు వెల్వెట్ ఫ్యాబ్రిక్ పైన జార్దోసీ వర్క్ లు ఫుల్ హ్యాండ్స్ పైన కూడా అదే అల్లిక డిజైన్స్. లేస్  డిజైన్స్ తో హై  నెక్  బ్లౌజ్ లు విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. నెట్ తో వెతికితే చౌక ధర నుంచి ఖరీదైన ధరకు క్లాత్ డిజైన్ ను బట్టి అందుబాటులో ఉన్నాయి. ఈ హై నెక్  డిజైన్స్ అన్ని ఇమేజెస్  చూసేయండి.

Leave a comment