Categories
WhatsApp

బ్లూ జోన్స్ రహాస్యం ఏమిటో

ఈ ప్రపంచంలో సగటు జీవనప్రమాణం ప్రస్తుతం 71.4 సంవత్సరాలు .ప్రపంచం మొత్తం మీద ఎక్కువ కాలం జీవించేవారు ఐదు ప్రాంతాల్లో ఉన్నారు. ఆ ఐదు ప్రాంతాలను బ్లీ జోన్స్ అంటారు. ఈ ప్రదేశాల్లో జీవించే ప్రజలు ఏం తింటారో ,ఎలా ఉంటారో తెలిస్తే అందరూ దీర్ఘాయుష్షు సంపాదించవచ్చు. ఐకారికా,గ్రాస్ లో జీవించే వారు దీర్ఘాయుష్షు మంతులు . వాళ్లు రాత్రిళ్ళు ఆలస్యంగా నిద్రపోతారు ఉదయం కునుకులు తీస్తారు . ఆహారంలో పండ్లు ,కూరగాయాలు , బీన్స్ పప్పు ధాన్యాలు, బంగాళాదుంపలు ఆలివ్ నూనె ఉపయోగిస్తారు.ఇంకా ఏవీ ముట్టుకోరు .వీళ్ళల్లో మతిమరుపు దీర్ఘరోగాలు కానీ లేవు. 90 ఏళ్ళ పైన జీవిస్తున్నారట. బ్లూజోన్స్ ప్రజలు ఆహారవిసయాల గురించి సెర్చు చే్తే ఫలితం ఉంటుందేమో.

Leave a comment