యవ్వన వంతమైన చర్మం కోసం  బ్లూ బెర్రీ లు ఆహార ప్రణాళికలో భాగం చేసుకోవాలి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు అకాల వృద్యాపాన్నిఅడ్డుకొంటాయి అంటున్నారు ఎక్సపర్ట్స్ . సాయంత్రం వేళ బ్లూ బెర్రీస్ లేమనేడ్ తాగితే ఎండ తీవ్రత నుంచి బయటపడవచ్చు. చెక్కెర అరకప్పు, నీళ్ళు అరకప్పు,బ్లూ బెర్రీస్ అరకప్పు,నిమ్మకాయలు రెండు, చల్లని నీళ్ళు అరలీటరు బాటిల్ సోడా ఐస్ క్యూబ్స్ కావలి ఒక పాన్ లో బ్లూ బెర్రీస్ ,చెక్కెర ,నీళ్ళు పోసి మరగనివ్వాలి చక్కర బ్లూ బెర్రీలు చక్కగా పేస్ట్ లాగా అయిపోతాయి దీనిలో నిమ్మరసం కలిపి సోడా ఐస్ ముక్కలు కలిపి సర్వ్ చేసుకోవచ్చు . ఎలాటి ప్రిజర్వేటివ్స్ కలపలేదు కనుక ఈ జ్యూస్ ఆరోగ్యానికి ఎలాటి హానీ చేయదు.

Leave a comment