ప్రాచీన ఆయుర్వేదం వనమూలికల లోనే ఎన్నో అనారోగ్యాలను విజయ వంతంగా తగ్గించగలిగింది. సైంధవ లవణం,అల్లం మరి అందులో నెయ్యి వేసుకొని మొదటి ముద్దగా తింటే ఆరోగ్యానికి మంచిది అంటుంది ఆయుర్వేదం జీర్ణ వ్యవస్థ చక్కగా ఉంటుంది ఉసిరి తొక్క పచ్చడి,అల్లం ముద్ద కలిపి తింటే వైరస్ లు అడ్డుకో గలిగే శక్తి వస్తుంది. అల్లం వాడకం పెంచుకొంటే ఎన్నో ఔషదాలు తీసుకొన్నట్లే అల్లం,వెల్లులి,వాము కలిపి టీ కాచి తాగితే పేగులు శుభ్ర పడుతాయి. ఊపిరి తిత్తులు దృఢం అవుతాయి వైరస్ బారిన పడిన వాళ్ళు. సాధారణ ఆరోగ్య వంతులు తీసుకో దగిన ఔషధం ఈ టీ వన మూలికలతో కాచే టీ లు పంచదార బదులు బెల్లం కలుపుకోవాలి.

Leave a comment