కరణ్ జోహార్, జోయా అక్తర్,అనురాగ్ కశ్యప్,దిబాకర్ బెనర్జీ నలుగురు దర్శకత్వం వహించిన నాలుగు చిన్న కథల సినిమా ఇది. ఈ సినిమాని 2013 లో. కేన్స్ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించారు. రాణీముఖర్జీ,నవాజుద్దీన్,సిద్దిఖి,అమితాబచ్చన్,కత్రినా కైఫ్ ఈ నాలుగు చిన్న కథల్లో కనిపిస్తారు. ఇది సరికొత్త ప్రయోగం మనుషుల మనోమయ ప్రపంచంలో ఎన్నో కోణాలను చూపిస్తుంది ఈ సినిమా. ఇలాంటి గొప్ప కథల కోసం ఈ సినిమా తప్పనిసరిగా చూడాలి నెట్ ఫ్లిక్స్ లో ఉంది సినిమా .

Leave a comment