వీణ పీటర్ నాణ్యమైన మెత్తని బట్టతో తయారు చేసే బొమ్మలు పర్యావరణహితం. తారాస్ డాల్ హౌస్ పేరుతో ఈ సంస్థ లో ఎంతోమంది మహిళలు పనిచేస్తారు. కోటి రూపాయల టర్నోవర్ తో సాగే ఈ సంస్థ లో తయారు చేసే బొమ్మలను ప్లాస్టిక్ హానికరమైన రసాయన రంగులు ఉపయోగించరు. పిల్లలు ఎంత కాలం ఆడుకున్నా బొమ్మలు మన్నికగా ఉంటాయి. టైలరింగ్, బొమ్మల తయారీ విభాగం మార్కెటింగ్ మొత్తం మహిళలే చూస్తారు. వీణ పీటర్ బెంగళూరు లో ఉంటారు కూతురు తార కోసం తయారు చేసిన ఒక బొమ్మ ఇంత పెద్ద సంస్థ కు రూపం పోసింది.

Leave a comment