ఇష్టం వ్యక్తం చేసేందుకు ఎన్నో మార్గాలు. నిన్ను ఎప్పుడు నా హృదయం లో దాచుకుంటానని సినిమా డైలాగ్స్ వింటూ ఉంటాం.సరిగ్గా అదే విషయం నిజం చేస్తూ ఓపెన్ అప్ లాకెట్లు సరికొత్త ట్రెండ్ సృష్టిస్తున్నాయి. ఫోటో లాకెట్ లో మన పిల్లల , మనకు ఇష్టం అయిన వాళ్లను అమార్చుకోవచ్చు.అందమైన గోలుసుకు వేలాడే ఈ లాకెట్స్ చూసేందుకు బాగున్నాయి.ఓపెన్ చేస్తే మనకు ఇష్టమైన వాళ్ళ ఫోటోలుంటాయి.ఇది వరకు ఎన్నో పాత సినిమాల లో ఇలాంటి లాకెట్లతో తప్పిపోయిన పిల్లలను కలుసుకునేవారు.ఆ పాత ట్రెండ్ మళ్ళీ ఇప్పుడు ముందుకొచ్చింది.యూత్ కి హాట్ ఫేవేరేట్ అయ్యింది.

Leave a comment