మనసులో ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉంచుకోవాలి అనుకుంటే.న్యూరో సైన్స్ ను బట్టి పుస్తకాలు చదవడం మంచి మార్గం ఇది జ్ఞాపకశక్తి మెరుగుపరుస్తుంది కండరాలకు ఏవిధంగా వ్యాయామాలు అవసరం మెదడుకు అలాగే వర్క్ వుట్స్ ముఖ్యం.పుస్తకాలు చదివిన ప్రతిసారి మెదడు ఉద్ధిపిమె సరికొత్త మెమొరీ అందుతోంది.దైనందిన టెన్షన్లు తగ్గి రిలాక్స్ అవుతారు ఎక్కువసేపు పుస్తకం పట్టుకుంటే ఏకాగ్రత పెరుగుతుంది.ఎటెన్షన్ ఫోకస్ అవుతుంది,ఆలోచన నైపుణ్యాలు మెరుగుపడతాయి,కనుక ఎన్నో సందర్భాల్లో పుస్తకాలే మంచి నేస్తాలు మరిచిపోవద్దు.

Leave a comment