సోలో ట్రావెలింగ్ చేసే అతి కొద్ది మంది మహిళలలో హైదరాబాద్ కు చెందిన శుభ వీరపనేని ఒకరు.శుభ వీరపనేని వ్లోగ్  పేరుతో ట్రావెల్ గురించి చెబుతుంది శుభ. ఆడపిల్లల ఒంటరి ప్రయాణం అంటే కాస్త జంకే ఈ రోజుల్లో ఈ తెలుగు యూట్యూబ్ ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలకు ఒంటరిగా వెళ్లి వచ్చింది.వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి ముందే ప్రణాళిక వేసుకోవాలి.ఇప్పుడు నా యూట్యూబ్ ద్వారా సిల్వర్ ప్లే బటన్ అందుకున్నాను .ఆదాయంతో పాటు వీక్షకుల అభిమానం కూడా పొందాను అంటోంది శుభ వీరపనేని.

Leave a comment