రచయిత,చిత్ర కారుడు,ప్రజల మన్నలు అందుకున్న జాతీయస్థాయి పురస్కారాలు అందుకున్న సామాజిక హితైషి అబిద్ స్ఫూర్తిని ఈ వేసవి వేళ తప్పకుండా తలుచుకోవాలి. ముంభై నగర శివార్లో మీరా రోడ్ లో నివశించే అబిద్ స్ఫూర్తి ఇక రెంచి స్పాన్సర్ వాషర్లతో ఇంటింటికీ వెళ్ళీ కుళాయిల నీరు బొట్టు బొట్లుగా కారిపోకుండా బాగు చేస్తాడు. పత్రికల్లో కామిక్స్ గీసే ఈ వ్యంగ చిత్రకారుడు తన సేవా సంస్ధకు డ్రాప్ డెడ్ అని పేరు పెట్టాడు . బిందెడు నీళ్ళ కోసం రోజూ కొన్ని కిలో మీటర్లు నడిచే రాజస్తాన్ బీద మహిళలు తనకు స్ఫూర్తి అంటాడు. ఆయన తయారు చేసిన లోగోనే ఒక అద్భుతం.

Leave a comment