చిన్నప్పటి నుంచి పిల్లలపైన చదువు భారం ఎక్కువగానే ఉంది. చదువుకొంటూ తగినంత ఆహారం తీసుకోకపోతే జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది.ముఖ్యంగా వాళ్ళకు కూరగాయాలు ఎక్కువగా ఇవ్వాలి. పాలకూర వంటి అధిక పోషకాలు తినాలి. అరటి పండులో ఉండే సహాజమైన చక్కెర పిల్లల శారీరక శక్తి పెంచుతోంది. పుచ్చ గింజలు ,అవిసె గింజలు తింటూ ఉంటే జింక్ ఒమేగా-3 లభిస్తాయి. పాలు పెరుగు గుడ్లు జోట్స్ బాగా తినాలి. తప్పని సరిగా కొబ్బరి నీళ్ళు మజ్జిగ వంటి ద్రవ పదార్థాలు ఇవ్వాలి. ముఖ్యంగా మెదడుకు చురుకు నిచ్చే ఆహరం ఇవ్వాలి. కూల్ డ్రింక్లు చాక్లెట్స్ కు దూరంగా ఉంచాలి.

Leave a comment