టీన్ ఏజ్ పిల్లలకు నెలసరి ఎప్పుడూ సమస్యే. సానిటరీ ప్యాక్స్ ఎన్నో కంపెనీలవి వుంటాయి. ఏవి మేలైనవి అంటూ వుండవు. నెలసరి ఋతుస్రావం పిల్చేయడానికి వుద్దేసించినవే కనుక ప్రత్యేకమైన బ్రాండు బాగుంటుంది అని చెప్పడం కష్టం. ఏది సౌకర్యంగా వుంటుంది అని, ఎవరికి వాళ్ళు కొన్ని రకాలు వాడి తలిసుకోవాలి. ఏ సానిటరీ ప్యాక్ మంచిదో, వాళ్ళ పీరియడ్ తీరు తెన్నులు బట్టి వుంటుంది. ఋతుస్రావం కొందరికి భారీగా కొందరికి తేలికగా వుంటుంది. కొందరికి తక్కువ రోజులు కొందరికి వరం రోజులు సాగుతుంది. ప్యాడ్ ఎలాంటిది అన్నది ఈ విషయం పై ఆధారపది వుంటుంది. భారీగా రుతుస్రావానికి, తక్కువకు, రాత్రులు ఇబ్బంది లేకుండా రకరాకలున్నాయి. కొన్నింటికి వింగ్స్ వుంటాయి. తక్కువ బ్లిడింగ్ కు వీలైన మినీ పాడ్స్ వుంటాయి. ఇవి తరచూ మార్చాలి అవసరాన్ని సౌకర్యాన్ని బట్టి ఎంపిక చేసుకోవాలి.
Categories
WhatsApp

బ్రాండ్ కంటే సౌకర్యం బట్టి ఎంచుకోవడం బెస్ట్

Leave a comment