ఉదయపు ఉపాహారం ఆరోజంతా కావలసిన శక్తి ఇస్తుంది అంటారు పోషకాహార నిపుణులు. రాత్రి భోజనం తర్వాత 12 గంటల పాటు మనం ఏమి తినకుండా ఉన్నట్లే . ఉదయం లేవగానే మెదడు కండరాలు చురుగ్గా పని చేయాలంటే అత్యవసరంగా కేలరీలు పిండి పదార్ధాలు కావాలి. మాంసకృత్తులు ,పిండి పదార్ధాలు ,పీచు ఖనిజాల లవణాలు ఎక్కువగా ఉంటే అల్పాహారం చాలా అవసరం పోషకాలతో కూడిన అల్పాహారం బరువును అదునులో ఉంచటంతో పాటు రోజంతా చురుగ్గా ఉంచుతోంది.

Leave a comment