వ్యాయామం శారీరకంగా,మానసికంగా ఎంతో మేలు చేస్తుంది.కానీ ఒక్కసారి వ్యాయామాలకు చిన్నపాటి బ్రేక్ ఇవ్వాల్సి వస్తుంది.వ్యాయామం మొదలు పెట్టగానే మొదట్లో కండరాలు నొప్పి చేస్తాయి.ఆ నొప్పి బాధించ లేనంతగా ఉంటే వ్యాయామానికి బ్రేక్ ఇవ్వాల్సిందే పూర్తిగా తగ్గకనే వ్యాయామం మొదలు పెట్టాలి.అలాగే సిజేరియన్ అయినా సహజ ప్రసవం అయినా వైద్యుల సలహా మేరకు వర్క్ వుట్స్ చేయాలి.గాయాలైనప్పుడు, ఆ ప్రదేశంలో కండరాలు నొప్పులు ఉంటాయి.ఆ నొప్పితో వర్క్ వుట్స్ చెయ్యద్దు.విశ్రాంతిగా నిద్రపోయి, శరీరం అలసట లేకుండా ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఏ వ్యాయామం అయినా ఫలితం ఇస్తుంది.

Leave a comment