బరువు తగ్గేందుకు చేసే వ్యాయామం చాలా వేగంగా ఆపకుండా చేయాలని గతంలో సూచన కానీ మధ్యలో బ్రేక్ లేకుండా చేసే వ్యాయామం కంటే కొద్దిసేపు వ్యాయామం బ్రేక్ తీసుకునే పద్ధతి మేలైనదిగా చెబుతున్నారు. తీవ్ర స్థాయిలో వ్యాయామం తర్వాత శరీరం పైన పడే ఒత్తిడి కండరాల కదలిక ల నుంచి సాధారణ స్థితికి రావటానికి కొద్దిపాటి బ్రేక్ అవసరం అది త్రెడ్ మిల్ అయినా పైన చేసే వ్యాయామం అయినా సరే దీన్ని ఇంటర్వెల్ ట్రైనింగ్ అన్నారు.ఈ ఇంటర్వెల్ ట్రైనింగ్ ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ ,స్ప్రింట్ ఇంటర్వెల్ ట్రైనింగ్ గా విభజించారు. ఏ పద్ధతిలో వ్యాయామం చేసిన కొద్దిపాటి బ్రేక్ తీసుకుంటూ ఉంటేనే శరీరం రిలాక్స్ డ్ గా ఉంటుంది.

Leave a comment