Categories
బ్రొకలీ నుంచి పొడి రూపంలో సేకరించిన ఎక్స్ ట్రాకట్స్ మధుమేహాన్ని తగ్గిస్తుందని స్వీడర్ యూనివర్సిటీ ఆఫ్ గోధెన్ బర్గ్ కు చెందిన నిపుణులు చెప్పుతున్నారు. బ్రొకలీఇన్సులిన్ స్రవాన్ని నియంత్రించడం ద్వారా రక్తంలో చక్కర స్ధాయిల్ని క్రమబద్దీకరిస్తుందని అంధత్వాన్ని ముత్రపిండ సమస్యల్ని నివారిస్తుందని చెప్పుతున్నారు. బ్రొకలీ మొలకల్లో వుండే సల్ఫరాఫేన్ రక్తం చక్కర స్ధాయిల్ని నియంత్రిస్తుందని చెప్పుతున్నారు. ముఖ్యంగా అధిక బరువు వున్న వాళ్ళల్లో ఈ బ్రొకలీ ని ఆహారంలో భాగంగా తీసుకోమ్మనిఆరు సలహా ఇచ్చారు.