శిరీష నైరుతి రైల్వే లోకో పైలట్. బెంగుళూర్ లో ఆమె పని చేస్తుంది ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ ను నడిపిన ఆల్ ఫిమేల్ క్రూ లో ప్రధాన హైలెట్ గా శిరీష వార్తల్లోకి వచ్చారు. నైరుతి అధికారులు ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ నడపవలసి వచ్చింది. జార్ఖండ్ నుంచి బెంగళూరుకు ఆరు ట్యాంకర్ లలో 120 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ నింపి ఉన్న ఎక్స్ప్రెస్ రైలును గంటకు 80 కిలోమీటర్ల వేగంతో శిరీష నడిపించుకు వచ్చారు ఆమెతోపాటు అసిస్టెంట్ లోకో పైలెట్ అపర్ణ కూడా ఉన్నారు. కరోనా పేషెంట్ లకు అవసరమైన ప్రాణవాయువును తీసుకు వచ్చిన ఆమెను కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ అభినందించారు దేశ ప్రధాని మోదీ మన్ కీ బాత్ లో ఆమెతో మాట్లాడారు .

Leave a comment