తెనేజ్ లో వున్న వాళ్ళు ఫిట్గా ఉండాలనుకుంటున్నారు. రెగ్యులర్ జిమ్ కు వెళ్ళే వాళ్ళు మంచి ఫిజిక్ కోసం శ్రద్దగా ఆరోగ్యం కాపాడుకొనే వాళ్ళకొ శుభ వార్త వ్యాయామం తో కండరాళ్ళ బలమే కాదు, బుడ్డి బలం కుడా పెరుగుతుందిట. బోన్డన్ లోని నార్వే ఈ స్ట్రిన్ యునివర్సిటీ నిపుణులు, ఈ విషయం స్పష్టం చేసారు. మెదడు చురుగ్గా ఉంటేనే తెలివితేటలూ పెరుగుతాయి. సాంకేతిక పరిజ్ఞానం అంట అవకాశం ఇవ్వదు. శరీరాన్ని చురుగ్గా ఉంచే వ్యాయామం తోనే మెదడు చురుగ్గా పని చేసి బుద్ధిబలం కుడా పెరిగేలా చేస్తుందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. వ్యాయామమతో మంచి కండరాళ్ళు మంచి జ్ఞాపక శక్తి లభిస్తుంది.

Leave a comment