దివ్య జోసెఫ్ కేరళలోని కొట్టాయం కు చెందిన బుల్లెట్ మెకానిక్ మెకానిజం ఆమెకు ఫాషన్ తండ్రి జోసెఫ్ మెకానిక్,కొట్టాయంలో ఆయనకు వర్క్ షాప్ ఉంది. మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్న దివ్య తండ్రి షాప్ లోనే ఎయిర్ ఫిల్టర్ క్లీనింగ్ నుంచి ఆయిల్ కేబుల్ చేంజెస్ వరకు అన్నీ నేర్చుకొంది . యంత్ర వేగంతో బుల్లెట్ బండి బాగుచేసే దివ్య తన సంపాదన లో కొంత మొత్తాన్ని సోషల్ సర్వీస్ కు  వెచ్చించాలనుకొంటుంది.

Leave a comment