కొన్ని బిజినెస్ల గురించి చదువుతూ వుంటే మంచి ఆలోచన అని మనసుని తొలుస్తుంది. పీస్ లిల్లీ మొక్కల స్టోర్ మొదలు పెట్టారు హైదరాబాడ కు చెందిన రమ్యా, స్వర్ణా. ఆన్ లైన్ లో ఫేస్బుక్ పేజీ కుడా వుంది. చక్కని మొక్కలు పెంచి అమ్ముతున్నారు వీళ్ళు సెల్ఫ్ వాటరింగ్ ప్లాంట్స్, సెక్యులెన్స్  అంటే నీటిని నిలువ చేసుకోగల మొక్కలు , హెర్బ్స్ అయితే వంటగది గోడలపైన పెంచుకునేలా కుండీలలో పెంచి ఇవ్వడం గ్రీన్ గిఫ్ట్, లివింగ్ వాల్స్ కాక్టస్ లు, మీనియేచర్ గార్డెన్స్ ఇండోర్ అవుట్ డోర్ ప్లాంట్స్ అన్ని రకాలు దోరుకుతాయి. కీ చెయిన్ హాల్డర్స్ నేమ్ ప్లేట్స్ లో కుడా మొక్కలు పెంచి ఇస్తున్నారు. ఇవన్నీ కొత్త వ్యాపారపు ఆలోచనలు వీళ్ళ స్టోర్స్ గురించి ఆన్ లైన్ లో వెతకచ్చు. పీస్ లిల్లీ ప్లాంట స్టోర్స్ లో ఇమేజ్స్ చూడొచ్చు.

Leave a comment