మూడు పూటల ఏవేవో తింటాం.పరుగులు పెడుతూ హడవుడిగా నోట్లో వేసేసుకోవటం అలవాటై పోతుంది. కానీ ఆ నోట్లోకి వెళ్ళే ఆహారంతో మన శరీరానికి కావాలసిన పోషకాలు మినరల్స్ ,మిటమిన్లు ,ప్రోటీన్స్ ఇవన్ని ఉన్నాయా లేదా ఎలా లెక్కెట్టగలం. మంచి ప్రోటీన్స్ లేక పోతే శరీరానికి శక్తి ఎలా వస్తుంది. అందుకే ప్రోటీన్స్ ప్యాక్స్ మార్కెట్లోకి వస్తున్నాయి. శాఖాహారులకు విడివిడిగా చికెన్లు,సోయాబీజ్ లు డ్రైఫ్రూట్స్ ఇంకా అనేక పదార్థాలతో ,శరీరానికి కావలసిన పోషకాలు ఏర్చికూర్చి ఇవ్వబోతున్నారు. ఇంకేం ప్రాబ్లమ్ లేదు ఎంత తోందరగా ఆఫీస్ కు వెళ్ళాలన్న ఓ ప్రోటీన్ ప్యాక్ చేతిలోకి తీసుకొంటే చాలు అంతే చక్కని లంచ్ సిద్ధంగా ఉంటుంది.

Leave a comment