ఈ సృష్టి ఎంతో అద్భుతమైంది. ఇన్ని కోట్ల సంవత్సరాలు మానవకోటి ఈ భూమి పైన నివసిస్తున్నా ఇంకా ఇప్పటికీ ఎక్కడో ఒక చోట ఒక విచిత్రం కనిపిస్తూనే వుంటుంది. యూతాన్ పోలువో అనే పేరులో చైనా, కొరియా తైవాన్ అడవుల్లో అతి చిన్న పూలు పూసే మొక్కలున్నాయి. బౌద్దులు వీటిని బుద్దుడికి ప్రీతి పాత్రమైన పువ్వులుగా భావిస్తారు. ఇవి వికసిమ్చినప్పుడు పరిసర ప్రాంతాల్లో చందన పరిమళం వంటివి వ్యాపిస్తుందిట. ఎంతో సన్నని కోడలితో చాలా చిన్న సైజు పువ్వులు సృష్టిలోని వింతల్లో ఒకటి.

Leave a comment