ఎకో ఇన్సూరెన్స్ కంపెనీ స్థాపించి  యునికార్న్ ఎంట్రప్రెన్యూర్ గా ముందు వరుసలో నిలబడ్డారు రూచి దీపక్  ఢిల్లీ లోని లేడీ శ్రీ రామ్ కాలేజ్ లో చదువుకొని లండన్ లోని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇన్వెస్ట్మెంట్ సంస్థలో పని చేశారు. ఆమె స్థాపించిన ఏకో ఇన్సూరెన్స్ కంపెనీ లో ఏడు లక్షల వినియోగదారులు ఉన్నారు. ఈ సంస్థ నాలుగు వందల కోట్లకు పైగా ఫండింగ్ అందుకుని యునికార్న్ క్లబ్ లో చేరింది. ఇన్సూరెన్స్ అందరికీ అవసరం కానీ బీమా తీసుకోవడం ఓ పట్టాన అవదు ఒక పాలసీ కోసం ఇంకొకరి సహాయం చర్చలు అవసరం అవుతాయి ఈ చిక్కులు తీర్చేలా ఎకో ని మొదలుపెట్టాం ఫోన్ లోనే బీమా పొందేలా దీన్ని రూపొందించాం అంటారు రూబీ దీపక్ .

Leave a comment