మైక్రో గీన్స్ మంచి ఆరోగ్యం అంటున్నారు ఎక్స్ పర్ట్స్ . రకరకాల ఆకు కూరలు , కూరగాయాల మొక్కల్ని మొలకల దశలో తీసుకొంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి అంటున్నారు . ఈ పరిశోధనలో ఎరుపు రంగు క్యాబేజీ మొలకలను ఆహారంతో తింటే ఆరోగ్యమని తేలింది. విటమిన్ సి,ఇ ,బీటా కెరోనిన్ వంటివి పెరిగిన దశలోని   ఆకులతో పోలీస్తే  సూక్మమొక్కల్లోనిఆకుల్లో 40 శాతం ఎక్కువ ఉన్నాయట. ఎదిగిన క్యాబేజీ ఆకుల్లో కంటే చిట్టి మొక్కల ఆకుల్లో గ్లూకోసైనో లేట్స్ ఫాలి ఫినాల్స్ శాతం చాలా ఎక్కువ. ఇవి గుండె జబ్బులకు కారణమైన ట్రై గ్లిజరైడ్స్ శాతాన్ని తగ్గించాయని తేలింది.

Leave a comment