మోడల్,పొలిటీషియన్ సామాజిక కార్యకర్త నసిఫా ఆలీ తాను స్టేజ్ త్రీ క్యాన్సర్ తో ఉన్నట్లు వెల్లడించింది. ఈ మె ప్రముఖ బెంగాలీ నటి .ఈ మధ్య కాలంలో వచ్చిన సాహెబ్,బీనీ ఔర్ గ్యాంగ్ స్టార్ 3 లో నటించింది.తన అభిమానులు,ఫాలోవర్స్ కు ఈ వార్తను ట్విట్టర్ లో షేర్ చేశారామే. కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీతో ఉన్న ఫోటోను షేర్ చేసి దాని కింద ఇప్పుడే నా అపురూపమైన స్నేహితురాలిని కలిస్వచ్చాను. నా స్టేజ్ త్రీ క్యాన్సర్ నేను కోలుకోవాలని ఆమే ఆకాంక్షించారు అని పోస్ట్ చేశారు.క్యాన్సర్ అయినా ఏదైనా నా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీసేది కాదు అన్నారామే.

Leave a comment