ఒక రిపోర్టు ప్రకారం స్త్రీలలో ప్రతి 28 మందిలో ఒకరు  రొమ్ము కాన్సర్ బారిన పడుతున్నారు. రొమ్ము కాన్సర్ తీవ్రత రోజు రోజుకీ పెరుగుతుంది. సరైన సమయంలో స్క్రీనిమగ్ పరీక్ష చేయించుకోక పోవడం సమస్య మరింత ముదిరాకే వైద్యుల దగ్గరకు పోవడం, సరైన అత్యాధునిక చికిత్సలు లేక పోవడం సమస్య మరింత పెరుగుతుంది. రొమ్ము చిన్ని గడ్డలు లాంటివి తగిలినా అక్కడ చర్మం మందంగా మారినా, చాను మొనల నుంచి, బహు ములాల నుంచి స్రావాలు విడుదల అవుతున్నా వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. 40 దాటినప్పటి  నుంచి రొమ్ము స్క్రీవింగ్ పరీక్షలు, ముమో గ్రామ్  చేయిన్చుకొంటే సమస్య వుంటే తేలికగా పట్ట వచ్చు.

Leave a comment